సింగర్ మంగ్లీపై కేసు నమోదు

8news

ఓ వ్యక్తి దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తామని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు.

దాదాపు 150 మందిని మోసం చేశారని, డైరెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్న బాధితుడు.

తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Related Posts

శ్రీరామ నవమి నైవేద్యాలు.. కోరికలు నెరవేరే పూజ

8news

8newsరాముడికి ఇష్టమైన నైవేద్యాలుశ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యంగా పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లం, మిరియాలు, యాలకులతో తయారుచేసే ఈ పానకం శరీరానికి శాంతిని ఇస్తుంది. వడపప్పు, చలిమిడి కూడా ఈ రోజున ముఖ్యమైన నైవేద్యాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని విశ్వాసం.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.