కేపీహెచ్‌బీలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

8news

కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన దాడుల్లో నలుగురు నిందితులు అదుపులోకి వచ్చారు. వారి వద్ద నుంచి 9 ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, 4 గ్రాముల ఎండీఎంఏ, 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, టెస్ట్ కిట్లు, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. యువతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Related Posts

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

8news

8newsమెడకు వైరు చుట్టి గ్రేహౌండ్స్ పరిసరాలలో పడేసిన ప్రియుడు. భీమిలి/మధురవాడ:వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదికి తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొందించాలని చూసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.