కేపీహెచ్‌బీలో డ్రగ్స్ ముఠా అరెస్ట్

కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన దాడుల్లో నలుగురు నిందితులు అదుపులోకి వచ్చారు. వారి వద్ద నుంచి 9 ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, 4 గ్రాముల ఎండీఎంఏ, 150…