ప్రియురాలిని హతమార్చి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ టెక్నీషియన్

8news

*ప్రియురాలిని హతమార్చి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ టెక్నీషియన్!*

*విశాఖలో దారుణం..*

*పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..*

*విశాఖపట్నం మార్చి30 టైమ్స్ *

నగరంలోని ఎల్‌వీ నగర్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్, ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తికి మౌనిక (29) అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి అతను మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.

ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన నేరాన్ని అంగీకరిం

  • Related Posts

    సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

    8news

    సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు సాలూరులో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ…

    సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

    8news

    8newsపదో తరగతి ఫలితాల్లో సాలూరు సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రికార్డ్ స్థాయి విజయం సాధించింది. అత్యుత్తమ విద్యా విధానంతో ముందుకు వెళ్తున్న సాలూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2025-26 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

    టెన్త్ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్‌లో మార్పులు

    సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

    సాలూరులో డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

    శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

    శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు 

    తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

    తమిళ ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి

    మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

    మధురవాడలో ఘోరం. వివాహితపై హత్యాయత్నం.

    సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.

    సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభంజనం.