మన్యం జిల్లాలో తప్పని డోలి మోతలు
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భయ్యాడ గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ బాధలు తప్పడం లేదు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు…







